Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఎగ్ ప్రాన్స్ పకోడా
Non Veg
oi-Saraswathi N
By Sindhu

రొయ్యలు (పొట్టుతీసి శుభ్రం చేసినవి): 1 cup
మైదాపిండి: 1/2 cup
సోయాసాస్: 1/2 tsp
అల్లంవెల్లుల్లి పేస్టు: 1 tsp
కొత్తిమీర తరుగు: 1/2 cup
ఉల్లిపాయ తరుగు: 1 cup
పచ్చిమిర్చి: 4
ఉప్పు : రుచికి సరిపడా
గుడ్డు: 1
నూనె: వేగించడానికి సరిపడా.
తయారు చేయు విధానం:
1. ఒక పాత్రలో రొయ్యలు, మైదాపిండి, సోయాసాస్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, గుడ్డు, ఉప్పు వేసి బాగా గిలకొట్టి అవసరమనుకుంటే కొద్దిగా నీరు చేరుస్తూ చిక్కని జారు తయారుచేసుకోవాలి.
2. రొయ్యలకు గుడ్డు మిశ్రమం బాగా పట్టేలా 10 నిమిషాలు ఉంచేసి తర్వాత నూనెలో పకోడీల్లా వేస్తూ దోరగా వేగించుకోవాలి.
3. ఈ పకోడిని వేడిమీద టమేటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Comments
Read more about: egg prawns maida ginger garlic onion salt oil ఎగ్ రొయ్యలు మైదా అల్లం వెల్లుల్లి ఉప్పు నూనె
English summary
Egg | Prawns | Maida | Ginger | Garlic | Onion | Salt | Oil | ఎగ్ ప్రాన్స్ పకోడా
Story first published: Tuesday, May 3, 2011, 16:46 [IST]
Other articles published on May 3, 2011



Click it and Unblock the Notifications