Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
క్యాలిప్లవర్ ఎగ్ ఫ్రై
Non Veg
oi-Saraswathi N
By Sindhu

కాలీఫ్లవర్: 1
గుడ్లు: 3
ఉల్లిపాయలు : 4
పచ్చిమిర్చి : 3
కారం: 4 tsp
ఉప్పు: తగినంత
పసుపు: చిటికెడు
నూనె: సరిపడా
కొత్తిమీర: 1కట్ట
ఆవాలు: 1/2 tsp
మినపప్పు: 1/2tsp
జీలకర్ర: 1/2 tsp
తయారు చేసే విధానం:
1. కాలీఫ్లవర్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి క్యాలీఫ్లవర్ ముక్కల్ని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరికొద్ది నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కులు వేసి దోరగా వేగనివ్వాలి.
3. ఇప్పడు అందులో ముందుగా వేయించి పెట్టుకొన్న క్యాలీఫ్లవర్, ఉప్పు, పసుపు, కారం వేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి.
4. ఆ తర్వాత కొద్దిగా నీరు(చిన్న గ్లాసు) పోసి ఉడుకుతుండగా గుడ్లు కొట్టి వెయ్యాలి. ఆతర్వాత బాగా నూనెలో వేయించి దించుకునే ముందు కొత్తిమీర వేసుకుని దించుకోవాలి అంతే ఎగ్ విత్ క్యాలీప్లవర్ రెడీ.
Comments
Read more about: కోడిగుడ్డు కాలీప్లవర్ కారం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు పసుపు egg cauliflower salt oil green chilli onions turmeric
English summary
Egg | Cauliflower | Salt | Oil | Green Chilli | Onions | Turmeric | క్యాలిప్లవర్ ఎగ్ ఫ్రై
Story first published: Monday, February 28, 2011, 16:04 [IST]
Other articles published on Feb 28, 2011



Click it and Unblock the Notifications