Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఫ్యాట్ లెస్ తందూరి ల్యాంబ్

కావలసిన పదార్థాలు:
మటన్ (ల్యాంబ్): 1kg(మేకపిల్ల కాలు)
బ్లాక్ బెర్రీ వెనిగర్: 2cups
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
క్యారెట్: 1(చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
కారం: 2tbsp
చాట్ మసాలా పౌడర్: 2tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ముందుగా మేకపిల్ల లెగ్ పీస్ ను బాగ శుభ్రం చేసి తడి ఆరనివ్వాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో బ్లాక్ బెర్రీ వెనిగర్(మార్కెట్ లో దొరుకుతుంది), మిరియాలపొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము, ఉప్పు అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. కావాలనిపిస్తే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు.
3. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న లెగ్ పీస్ ను అక్కడక్కడా గాట్లు చేసి, తయారు చెసుకొన్న మసాలా మిశ్రమాన్ని వాటి మొత్తానికి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇలా కనీసం ఆర గంటల సమయం అన్న పక్కన పెట్టేయాలి. అప్పుడే ఆ లెగ్ పీస్ బాగా మసాలా పట్టి, మంచి స్పైసీ వాసనతో పాటు, రుచికరంగా ఉంటుంది.
4. ఈ మ్యారినేట్ చేసి ల్యాంబ్ లెగ్ పీస్ ను మైక్రో ఒవెన్ లో బెక్ చేసుకోవచ్చు. లేదా మట్టి పొయ్యి మీద ఇనుప చువ్వులు పరిచి దాని పెట్టి కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు బాగా కాల్చాల్సి ఉంటుంది. అ
5. అంతే తందూరి ల్యాంబ్ రెడీ. పక్కకు తీసి దాని మీద లైట్ గా ఉప్పు, చాట్ మసాలా చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications