Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
నోరూరించే గోంగూర చికెన్ బిర్యాని
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బియ్యం: 2 kg
గోంగూర: రెండు కట్టలు
పెరుగు: 4 cup
పచ్చిమిర్చి: 6
డాల్డా: 250 grms
దాల్చిన చెక్క: 50 grms
చికెన్: 1 kg
అల్లంవెల్లుల్లి పేస్ట్: 3 tbsp
మిర్చిపౌడర్: 3 tbsp
పుదీనా: 2 కట్టలు
ఉల్లిముక్కలు: 10
ఉప్పు: రుచికి సరిపడ
లవంగాలు: 4
సాజీరా: 2 tsp
యాలకులు: 4
తయారుచేయు విధానం:
1. బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలి.
2. స్టౌ వెలిగించి మందపాటి గిన్నెలో డాల్డా, కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడయిన తర్వాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క నిలువుగా తరిగిన మిర్చి, ఉల్లిముక్కల్ని వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా వేసి 2 నిమిషాల తరువాత గోంగూర ఆకులు వేయాలి.
4. పెరుగు, చికెన్, మిర్చిపొడి, ఉప్పు వరుసగా వేసి, తక్కువ మంటపై ఉడికించాలి.
5. మరో గిన్నెలో నీటిని మరిగించి అందులో నానబెట్టిన బియ్యం వేయాలి. అన్నం సగం ఉడికిన తర్వాత దాన్ని వార్చి చికెన్ మసాలాలు ఉడుకుతున్న గిన్నెలోకి వేయాలి. ఆవిరి బయటికు పోకుండా ఉండేలా నిండుగా మూతపెట్టి, ఆ తర్వాత తక్కువ మంట మీద 20 నిమిషాలు మగ్గించాలి. అంతే వేడి వేడి గోంగూర చికెన్ బిర్యానీ రెడీ.
Comments
Read more about: బియ్యం లవంగాలు సాజీరా యాలకులు దాల్చిన చెక్క పచ్చిమిర్చి ఉల్లిపాయలు డాల్డా అల్లం వెల్లుల్లి పుదీనా గోంగూర చికెన్ rice cloves sajeera cardamoms green chilli onions garlic ginger
Story first published: Wednesday, February 10, 2010, 16:38 [IST]
Other articles published on Feb 10, 2010



Click it and Unblock the Notifications