Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
గోంగూర ఫిష్ కర్రీ వంటకం....
Non Veg
oi-Saraswathi
By Sindhu

గోంగూర: నాలుగు కట్టలు(ఎర్రని కాడలు ఉన్న గోంగూర)
చేపలు: 1/2kg
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కొత్తిమీర: ఒక కట్ట
చెక్క,లవంగాలు: 3
ధనియాలపొడి: 1tsp
కారం: 1tsp
పసుపు: చిటికెడు
ఉల్లిపాయలు: 2
టమోటో: 1
కరివేపాకు: రెండు రెబ్బలు
ఎండుమిర్చి: 2
మెంతులు: 1/2tsp
మిరపపొడి: 3tsp
ఉప్పు: రుచికి తగినంత
పచ్చి మిరపకాయలు: 4-6
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఆవాలు, కరివేపాకు, మెంతులు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి.
3. తరువాత చేప ముక్కలు వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నీరంతా ఇంకిపోయిన తరువాత మిరపపొడి, దనియా, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చెక్కా, లవంగాలు, టమోటోముక్కలు వేసి ఉడికించి చివరగా కొంచెం చింతపులుసు వేపి ఉడకనిచ్చి దింపుకోవాలి.
4. ఈ మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న గోంగూరతో కలుపుకుని, ఎండుమిర్చి నూనెలో వేయించిఅందులో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే..గోంగూర ఫిష్ కర్రీ రెడీ.
Comments
Read more about: gongura gongura fish curry recipe non vegetarian గోంగూర గోంగూర ఫిష్ కర్రీ వంటకం మాంసాహరం
English summary
Gongura Fish Curry Recipe | గోంగూర ఫిష్ కర్రీ వంటకం....
Story first published: Thursday, February 16, 2012, 18:16 [IST]
Other articles published on Feb 16, 2012



Click it and Unblock the Notifications