Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
హనీ చికెన్ విత్ నూడిల్స్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బోన్‌లెస్ చికెన్: 1/2kg
నూడిల్స్: 100grm
హనీ: 50grms
పెరుగు: 1cup
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1/2tsp
నిమ్మరసం: 2tbsp
కొత్తిమీర కట్ చేసినది: 1/2cup
పుదీన కట్ చేసినది: 1/2cup
ఉల్లిపాయ ముక్కలు(చక్రాల్లా తరగాలి):50grms
క్యారెట్(చక్రాల్లా తరగాలి): 50grms
నూనె: తగినంత
కార్న్‌ఫ్లోర్: 4tsp
తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలో చికెన్ ముక్కలు తీసుకుని అందులో నిమ్మరసం, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, పెరుగు, మిరియాల పొడి, హనీ వేసి బాగా కలిపి అరగంట సేపు నానబెట్టాలి.
2. తర్వాత నూడిల్స్ లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి నీళ్లు వడకట్టి ఉంచుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ ఉంచి కాస్త నూనె వేసి అది వేడెక్కాక చికెన్ ముక్కలు వేసి సన్నటి సెగ మీద బాగా వేగించాలి.
4. నూనె తేలుతుండగా దించేసి వాటిని ఒక ప్లేటులో సర్ది చుట్టూ నూడిల్స్ తో అలంకరించాలి. దానిపైన గార్నిష్ గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీన మిశ్రమాన్ని చల్లి, గుండ్రని క్యారెట్, ఉల్లిపాయ ముక్కలను అలంకరించి వడ్డించాలి. అంతే హనీ చికెన్ విత్ నూడిల్స్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: చికెన్ నూడిల్స్ హనీ పెరుగు ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కొత్తిమీర పుదీన క్యారెట్ chicken noodles honey curd salt pepper lime juice carrot onion
Story first published: Wednesday, December 1, 2010, 14:21 [IST]
Other articles published on Dec 1, 2010



Click it and Unblock the Notifications











