Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
హాట్ హాట్ ఎగ్ బజ్జీ....!
Non Veg
oi-Saraswathi
By Sindhu

గుడ్లు: 6(ఉడికించి పై పొట్టి తీసినవి)
శెనగపిండి: 1cup
బియ్యం పిండి: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
బేకింగ్ సోడా: చిటికెడు
కారం: 1tsp
ధనియా, జీలకర్ర పొడి: 1tsp
ఛాట్ మసాలా: 1/2tsp
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉడికించి పెట్టుకొన్ని గుడ్లను ఒక్కదాన్ని నాలుగు బాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత చిన్న బౌల్ తీసుకొని అందులో గుడ్లు తప్ప మిగిలిన అన్ని పదార్థాలను బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పేస్ట్ లా కలుపుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక కట్ చేసి పెట్టుకొన్న ఒక్కొక్క గుడ్డును తయారు చేసి పెట్టుకొన్న బజ్జీల పిండిలో ముంచి కాగే నూనెలో వేయాలి.
4. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ బాగా వేయించి పక్కకు తీసి పెట్టుకొని, కెచప్ తో వేడివేడిగా సర్వ్ చేయాలి. అంతే ఎగ్ బజ్జీ రెడీ.....
Comments
English summary
Hot.... Hot.... Egg Bajji | హాట్ హాట్ ఎగ్ బజ్జీ....!
Story first published: Thursday, May 10, 2012, 17:08 [IST]
Other articles published on May 10, 2012



Click it and Unblock the Notifications