Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
స్పైసీ మిర్చ్ ముర్గ్ టిక్కా
Non Veg
oi-Saraswathi
By Sindhu

బోన్ లెస్ చికెన్ : 1/2kg
అల్లం: 50grms
వెల్లుల్లి: 50grms
పచ్చిమిర్చి: 8-10
నిమ్మరసం: 1tsp
పెరుగు: 1cup
యాలకులు: 2-4
దాల్చిన చెక్క: చిన్న ముక్క
కారం: 2tsp
లవంగాలు: 4-6
ఉప్పు: రుచికి తగినంత
చాట్ మసాలా: 1tbsp
బట్టర్: 2tbsp
నూనె: కావలసినంత
ఉల్లిపాయలు: 3-4
తయారు చేయు విధానం:
1. ముందుగా బోన్ లెస్ చికెన్ ను సాధ్యమైనంత పెద్ద ముక్కలుగా కత్తిరించండి.
2. తర్వాత మిక్సిలో అల్లం వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
3. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, పెరుగు, కారం, గరం మసాలా, ఉప్పును వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4. ఒక గంట తర్వాత తందూరి పై వేడిచేయండి వండుతున్నంత సేపు బట్టర్ ను కలుపుతుండాలి. ముక్కలు మెత్తగా మారేంత వరకూ ఫ్రై చేయాలి. అంతే మిర్చి ముర్గ్ టిక్కా రెడీ...
Comments
Read more about: chicken green chilli garam masala chat masala చికెన్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు గరం మసాలా చాట్ మసాలా
English summary
Hot and Spicy Mirchi Murgh Tikka | హాట్ చికెన్ టిక్కా కర్రీ..
Story first published: Wednesday, August 15, 2012, 16:03 [IST]
Other articles published on Aug 15, 2012



Click it and Unblock the Notifications