Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కాజు -పెప్పర్ మటన్ డ్రై రోస్ట్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బోన్ లెస్ మటన్: 1/2kg
అల్లం ముక్కలు: 25grms
ఉల్లిపాయ ముక్కలు: 25grms
పచ్చిమిర్చి: 4
కాజు పొడి: 50grms
మొక్కజొన్న పొడి: 50grms
దనియా: 2tsp
గరం మసాలా: 2tsp
ఆయిల్: కావలసినంత
ఉప్పు: రుచికి తగినంత
కొత్తమిర: 1/2cup
కరివేపాకు: రెండు రెబ్బలు
తయారు చేయు విధానము:
1. ముందుగా అరకిలో బోన్ లెస్ మటన్ తీసుకొని నీళ్లలో ఉడకబెట్టుకోవాలి. తర్వాత మటన్ ను చిన్న,చిన్న ముక్కలుగా కట్చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. ఆ తర్వాత ఓ గిన్నెలో కీమా మాదిరిగా చాలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి.
3. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసిన కాజు పొడి, మొక్కజొన్న పొడి, కొంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.
4. తర్వాతఆ మిశ్రమంలో చిన్నగా కట్చేసుకున్న మటన్ ను వేసి కలపాలి. స్టౌ పై వేడి చేసిన ఆయిల్లో మటన్ మిశ్రమాన్ని వేసి అవసరమైన మేరకు రోస్ట్ చేసుకుంటే నోరూరించే పెప్పర్ మటన్ డ్రై ఫుడ్ ఐటమ్ రెడీ..
Comments
More From Boldsky
Prev
Next
Read more about: mutton ginger onion green chilli kaju powder corn flour salt oil మటన్ అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కాజు పొడి మొక్కజొన్న పొడి గరం మసాల ఉప్పు
English summary
Kaju Pepper Mutton dry roast | కాజు -పెప్పర్ మటన్ డ్రై రోస్ట్
Story first published: Tuesday, July 26, 2011, 11:59 [IST]
Other articles published on Jul 26, 2011



Click it and Unblock the Notifications











