Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
కారైక్కుడి మటన్ చాప్స్

మటన్ - 1 kg
ఉల్లిపాయలు - 100 grm
టొమోటోలు - 100grm
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 4 tbsp
కారం - 4 tsp
ధనియాలపొడి - 5 tsp
పసుపు - 1/2 tsp
నూనె - కావలసినంత
గరంమసాలా - 2 tsp
కోడిగుడ్లు - 4
కొత్తిమీర - 1/2 cup
ఉప్పు - రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ఉల్లిపాయలు, టొమాటోల్ని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి.
2. కోడిగుడ్లన్నీ పగలగొట్టి సొనను ఓ పాత్రలోకి వంపాలి. అందులో పసుపు, తరిగిన కొత్తిమీర వేసి సొనను బాగా గిల కొట్టాలి.
3. పాన్ లో నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.
4. అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తరువాత కారం, పసుపు, ధనియాల పొడి, టొమాటో ముక్కలు కూడా వేసి బాగా ఉడికించాలి.
5. ఇప్పుడు మటన్ ముక్కలు, ఉప్పు వేసి అవి కాస్త ఉడికాక, కొద్దిగా నీళ్లు చిలకరించి అవి ఆవిరైపోయే వరకూ ఉడికించాలి.
6. చివరగా ఉడికించిన మటన్ ముక్కల్ని గిలకొట్టిన సొనలో ముంచి నూనెలో పకోడీల మాదిరిగా వేయించాలి. అంతే కారైక్కుడి మటన్ చాప్స్ రెడీ.



Click it and Unblock the Notifications