Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
కీమా బులెట్స్ గ్రేవి

మెత్తటి మటన్ కీమా: 1/2kg
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
ఎండు కొబ్బరి తురుము: 1/2cup
కారం: 2tsp
పసుపు: 1/4tsp
ధనియాలపొడి: 2tsp
గరం మసాల పొడి: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పెరుగు: 1cup
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: ఒక కట్ట
నూనె: కావలసినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా కీమాని క్లీన్ గా కడిగి అందులో ఉప్పు, సగం కారం, పసుపు, ధనియాలపొడి, సగం గరం మసాల పొడి, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం కొబ్బరి కోరు వేసి బాగా కలిపి ఒక్కసారి మిక్సీలో వేసి తడి చేత్తో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె పోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
3. తర్వాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపి పెరుగువేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చి తరువాత కీమా ఉండలను అందులో వేసి నీరంతా ఇగిరేవరకు సన్నని మంటపై ఉడకనివ్వాలి.
4. చివరగా మిగిలిన గరం మసాలా, కొబ్బరి తురుముని కూడా అందులో వేసి ఒక గ్లాస్ నీరుపోసి సన్నని మంట మీద నూనె పైకి తేలేదాక ఉడకనిచ్చి, కొత్తిమీర తో సర్వ్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications