Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
మెంతి ఖీమా కర్రీ....
Non Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
మెంతికూర: 2cup
ఖీమా: 1/2kg
కారం: 2tbsp
ఉల్లిపాయ తరుగు: 1cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పసుపు: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
సాజీర: 1tsp
గరం మసాలా: 2tsp
ధనియాల పొడి: 1tsp
కొబ్బరిపొడి: 1tsp
నూనె: తగినంత
కొత్తిమీర తరుగు: 2tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఖీమాకు కొద్దిగా ఉప్పు చేర్చి కుక్కర్లో కొద్దిగా ఉడికించి పక్కన పెట్టాలి.
2. బాణలిలో ఉల్లిపాయలు వేగాక మెంతికూర వేసి, దాంట్లోనే గరం మసాలా, కారం ఉప్పు, ఉడికించిన ఖీమా వేసి కలపాలి.
3. తర్వాత కొబ్బరి పొడి,గరం మసాలా, ధనియాలపొడి, కొత్తిమీర వేయాలి. డీప్ ఫ్రై కావాలనుకుంటే పైన మూత తీసి 15 నిమిషాలు వేయించాలి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: menthi keema red chilli onions salt oil coconut మెంతి ఖీమా కారం ఉల్లిపాయలు ఉప్పు నూనె కొబ్బరి
English summary
Menthi Keema Curry | మెంతి ఖీమా కర్రీ....
Story first published: Saturday, April 28, 2012, 17:41 [IST]
Other articles published on Apr 28, 2012



Click it and Unblock the Notifications











