Latest Updates
-
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు! -
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే! -
మే 3, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరించనుంది.. పట్టిందల్లా బంగారం కావాల్సిందే! -
వరియాన్ యోగం, విశాఖ నక్షత్రం.. ఈరోజు మీ సంపదను ఎలా పెంచుతాయో తెలుసా? -
ఈ ఆమ్లెట్ రుచి చూశారంటే మతి పోవాల్సిందే..నోట్లో వెన్నలా కరిగిపోతుంది
ముర్గ్ మలై చికెన్ కబాబ్
Non Veg
oi-Saraswathi
By Sindhu

బోన్ లెస్ చికెన్: 500grams
నిమ్మరసం: 3tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 3tbsp
తెల్లమిరియాలపొడి: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
జాజికాయ, జాపత్రి పొడి: 1tsp
క్యాప్సికమ్: 2 మీడియం సైజు
టొమాటో: 4
చాట్ మసాలా: 2tsp
కారం: 1tsp
జీలకర్రపొడి: 1tsp
వడకట్టిన పెరుగు: 1cup
తయారు చేయు విధానం:
1. చికెన్ ముక్కల్ని కడిగి నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలిపి పావుగంటసేపు నానబెట్టాలి.
2. ఓ బౌల్ లో పెరుగు, జాజికాయ, జాపత్రి, కారం, జీలకర్రపొడి, మిరియాలపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
3. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించాలి.
4. క్యాప్సికమ్, టొమాటోల్ని కూడా పెద్ద ముక్కలుగా కోసి చికెన్ ముక్కల్లో కలిపి 15 నిమిషాలు నానబెట్టాలి.
5. ఇప్పుడు ఓ ఇనుప చువ్వకు చికెన్, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు కలిపి గుచ్చి నిప్పులమీద ఓ పది నిమిషాలు కాల్చి, తీసి వేడిగా పుదీనా చట్నీతో వడ్డించాలి అంతే ముర్గ్ మలై చికెన్ కబాబ్ రెడీ..
Comments
Read more about: chicken capsicum tomato ginger garlic salt oil చికెన్ క్యాప్సికమ్ టమోటో అల్లం వెల్లుల్లి ఉప్పు నూనె
English summary
Murg Malai Chicken Kabab |ముర్గ్ మలై చికెన్ కబాబ్|
Story first published: Saturday, January 7, 2012, 17:06 [IST]
Other articles published on Jan 7, 2012



Click it and Unblock the Notifications