Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
క్రిస్ మస్ స్పెషల్ మటన్ బగరా రైస్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బాస్మతి బియ్యం: 1/2kg
మటన్: 1/2kg
గరం మసాల: 50grms
యాలకులు: 25grms
షాజీర: 25grms
దాల్చిన చెక్క: 25grms
లవంగాలు: 25grms
ఉప్పు : రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పచ్చిమిర్చి పేస్ట్: 2tsp
నిమ్మకాయ: 1
నూనె : తగినంత
నెయ్యి: 4tsp
తయారు చేయు విధానము:
1. బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. తర్వాత మటన్ ను శుభ్రం చేసి ఉల్లిపాయ ముక్కలు, మిర్చి పొడి, కొద్దిగా నిమ్మరసం, ఏలకులు, షాజీర, దాల్చిన చెక్క, లవంగాలు, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా గరం మసాలా పొడి వేసి కలిపి ఉంచాలి.
2. అరగంట తర్వాత పెరుగు, కొత్తిమీర, పుదీన వేసి ఉడికించాలి. పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన వుంచాలి.
3. ఇప్పుడు మరొక పాత్రలో నూనె వేసి కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గరం మసాలా పొడి వేసి కలియబెట్టాలి.
4. నాలుగు కప్పుల నీరు పోసి మరిగాక బియ్యం వేసి ఉడికించాలి. అన్నం పలుకుగా ఉండగానే వార్చాలి.
5. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి ఉంచిన మటన్, కుంకుమపువ్వు కలిపిన పాలు వేసి కలిపి పైన నెయ్యి వేయాలి, అంతే మటన్ బగరా రైస్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: బియ్యం మటన్ గరం మసాల యాలకులు షాజీర దాల్చిన చెక్క rice mutton garam masala oil salt ginger garlic
Story first published: Friday, December 24, 2010, 14:26 [IST]
Other articles published on Dec 24, 2010



Click it and Unblock the Notifications











