Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
రంజాన్ స్పెషల్స్ మటన్ హలీమ్

గోధుమలు: 200grm
బోన్‌లెస్ మటన్: 300 grm
నెయ్యి: 100grm
ఉల్లిపాయలు: 3
నిమ్మకాయ: 2
గరం మసాలా: 2tbsp
ఉప్పు: రుచికి సరిడా
పచ్చిమిర్చి: 20grm
అల్లం: 10grm
వెల్లుల్లి: 7 రెబ్బలు
కొత్తిమీర: చిన్న కట్ట
జీడి, బాదం పప్పులు: సన్నగా కట్ చేసుకున్నవి
తయారు చేయు విధానం:
1. గోధుమలు శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టాలి. పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
2. తరువాత మటన్‌ని శుభ్రం గా కడగాలి. అం దులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చీ పేస్టును కలిపి గంట పాటు పక్క న వుంచాలి.
3. బాగా నానిన గోధుమలు, మటన్ మిశ్రమానికి తగినంత ఉప్పు కలి పి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. దీన్ని పప్పుగుత్తిలాంటి దాంతో అప్పుడ ప్పుడూ కలుపుతూ మెత్తగా అయ్యేలా చెయ్యాలి.
4. ఒక పాత్ర తీసుకుని అందులో నెయ్యివేసి వేడి చేయాలి. జీడిపప్పు, బాదం పప్పులను అందులో వేసి వేయించి తీయాలి.
5. తరువాత అందులో తరిగిన ఉల్లిగడ్డలు వేసుకొని బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. దీని లోనే గరంమసాలా కూడా వేసుకోవాలి.
6. తరువాత మెత్తగా ఉడకబెట్టుకున్న హలీమ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని సన్నని మంటపై ఉంచాలి. కొద్దిసేపటికి నెయ్యి పైకి తేలు తుంది. అప్పుడు దించేసుకోవాలి. అంతే మటన్ హలీమ్ రెడీ.



Click it and Unblock the Notifications