Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
మటన్ హలీమ్

మాంసం - 250 gm
గోధుమలు - 1 cup
సెనగపప్పు - 1/2 cup
పెసరపప్పు - 1/2 cup
కారం పొడి - 1 tbsp
పసుపు - 1/2 tsp
ఉల్లిపాయలు - 2
ధనియాలపొడి - 1 tbsp
గరమ్ మసాలా - 1 tsp
అల్లం వెల్లుల్లి - 2 tsp
నెయ్యి - 5 tbsp
కొత్తిమిర - 3 tsp
ఉప్పు - తగినంత
తయారు చేయు విధానము:
1. గోధుమలు నాలుగు గంటలు నీటిలో నానబెట్టి,వడకట్టి రవ్వలాగా గ్రైండ్ చేయాలి.
2. మిగిలిన పప్పులు కూడా నీటిలో నానబెట్టాలి. ఒక వెడల్పాటి మందపాటి అడుగుగల బాణలి తీసుకుని అందులో సుమారు పది కప్పుల నీటిని మరిగించాలి.
3. ఇప్పుడు నానబెట్టి వడకట్టిన పప్పులన్నీ, గోధుమ రవ్వ, మాంసం ముక్కలు వేయాలి.
4. తర్వాత అవి ఉడుకుతుండగా అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాలపొడి, పసుపు, కారం పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉపు వేయాలి. కొద్ది మంటలో నిదానంగా మాంసం పూర్తిగా మెత్తబడేవరకు ఉడికించాలి.
5. తర్వాత ఒక గరిటతోగాని, పప్పుగుత్తితో కాని దానిని మెత్తగా మెదపాలి. మొత్తం మిశ్రమమంతా కలిసి ఒకేలా అయ్యేలా.ఇప్పుడు దీనికి వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి, కొత్తిమిరతో కలిపి వడ్డించాలి.



Click it and Unblock the Notifications