Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
మటన్ కైమా బేసన్ రోటీస్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

మటన్ కైమా: 1/2 kg
సెనగపిండి: 1/2kg
నీళ్లు: తగినన్ని
ఆయిల్: తగినంత
వెన్న: 100 grm
ఉల్లిముద్ద: 1 cup
కొత్తిమీర తురుము: 1 cup
పచ్చికొబ్బరి పేస్ట్: 1 cup
కోడిగుడ్లు: 2
అల్లం వెల్లుల్లి ముద్ద: 2 tbsp
కారం: 2 tsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
గరం మసాలా పొడి: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానాము:
1. కైమాను శుభ్రంగా కడిగి, అందులో ఒక స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద కలిపి కొద్దిగా నీళ్లు చల్లి 15 నిమిషాల పాటు కుక్కర్లో ఉడికించాలి.
2. గుడ్డులోని తెల్లసొనను బాగా గిలకొట్టాలి. కైమాలో సెనగపిండి, గిలకొట్టిన తెల్లసొన, వెన్న, ఉల్లిముద్ద, కొబ్బరి ముద్ద, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి పేస్టు, మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, మసాలా పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా కలిపి ఓ గంటసేపు నానబెట్టాలి.
3. తరవాత ఈ కైమా మిశ్రమాన్ని పెద్ద సైజు లడ్డూల మాదిరిగా చేసి పాలకవర్లమీద రొట్టెలుగా చేసి పెనంమీద కొద్దికొద్దిగా నూనె వేస్తూ రెండువైపులా దోరగా కాల్చాలి.
వీటిని వేడివేడిగా టొమాటో కెచప్, గ్రీన్ చిల్లీ సాస్‌లతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.
Comments
Read more about: మటన్ సెనగపిండి ఆయిల్ వెన్న ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చికొబ్బరి కోడిగుడ్లు గరం మసాలా ఉప్పు mutton keema besan flour oil cheese onions coriander leaves green chillis garam masala
Story first published: Saturday, March 27, 2010, 13:51 [IST]
Other articles published on Mar 27, 2010



Click it and Unblock the Notifications