Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
నోరూరించే మటన్ సుక్కా
Non Veg
oi-Saraswathi N
By Sindhu

మటన్ : 500grms
ఉల్లిపాయముక్కలు : 1/2cup
అల్లంవెల్లుల్లి ముద్ద : 2tbsp
కారం : 1tsp
నువ్వుల పొడి :1tsp
గసాలు : 1tsp
పల్లీల(వేరుశెనగ) ముద్ద : 2tsp
మొక్కజొన్న పిండి : 1tbsp
గరం మసాలా : 2tbsp
కొత్తిమీర : 1cup
పుదీన : 1cup
ఉప్పు : రుచికి తగినంత
నూనె : సరిపడా.
తయారు చేయు విధానం:
1. మటన్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, నువ్వుల పొడి, గసాలు, పల్లీల ముద్ద, మొక్కజొన్న పిండి, గరం మసాలా, ఉప్పు, కారం, కొద్దిగా నీళ్లు పోసి రుబ్బుకోవాలి.
2. తర్వాత ఈ ముద్దను మటన్ లో కలిపి ఒక పావుగంట నానపెట్టాలి.
3. ఆ తరువాత మటన్ ముక్కల్ని ఎండలో పెట్టాలి. బాగా ఎండాక స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఎండపెట్టిన మటన్ ముక్కల్ని వేసి ఎర్రగా వేగించాలి. చివర్లో కొత్తిమీరతో అలంకరించాలి. అంతే మటన్ సుక్కా రెడీ..
Comments
More From Boldsky
Prev
Next
Read more about: mutton onion ginger garlic peanuts corn flour garam masala salt మటన్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పల్లీలు మొక్కజొన్న పిండి గరం మసాలా
English summary
Mutton | Onion | Ginger | Garlic | Peanuts | Corn Flour | Garam Masala | Salt | మటన్ సుక్కా
Story first published: Wednesday, May 18, 2011, 16:41 [IST]
Other articles published on May 18, 2011



Click it and Unblock the Notifications











