Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
చికెన్ నూడిల్స్ సూప్ వంటకం
Non Veg
oi-Saraswathi
By Sindhu

క్యారెట్ ముక్కలు: 1/2cup
తరిగిన బీన్స్: 1/4cup
చికెన్ ముక్కలు: 3/4cup
ఉడికించిన నూడిల్స్: 2cups
ఉల్లిపాయ ముక్కలు: 1/4cup
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
మిరియాల పొడి: 1tsp
చికెన్ స్టాక్: 6cups
తరిగిన పుదీనా: 1/4cup
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. చికెన్ స్టాక్ ను ఉడకబెట్టి, అది మరుగుతుండగా క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ స్టాక్, ఉప్పు, తరిగిన పుదీనా అన్నీ వేసి బాగా ఉడికించాలి.
2. ఇప్పుడు అందులో చికెన్, న్యూడిల్స్ ను వేసి, తక్కువ మంట మీద, మూత పెట్టి ఉడికించాలి.
3. ఇలా పదినిమిషాలు ఉడికిన తర్వాత మిరియాల పొడి చల్లుకుని దించేసుకోవాలి. అంతే చికెన్ న్యూడిల్స్ సూప్ రెడీ.
chicken noodles recipe, non vegetarian recipe, snacks, చికెన్ న్యూడిల్స్ వంటకం, మాంసాహర వంటకం, స్నాక్స్
Comments
English summary
Non Vegetarian Chicken Noodles Soup | చికెన్ నూడిల్స్ సూప్ వంటకం
Story first published: Thursday, January 26, 2012, 11:31 [IST]
Other articles published on Jan 26, 2012



Click it and Unblock the Notifications