Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
బెండకాయ మటన్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

మటన్ - 1/2 kg
చింతపండు - 10 grms
బెండకాయలు - 1/2kg
ఉల్లిపాయలు - 6
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 4 tsp
కారం - 4 tsp
పసుపు - 1 tsp
పెరుగు - 4 tsp
గరంమసాలా - 1tsp
కొత్తిమీర తురుము - 1 cup
నూనె - కావలసినంత
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
1. చింతపండులో కప్పు నీళ్లు పోసి పావుగంటసేపు నానబెట్టాలి.
2. బెండకాయలను ముందువెనకలు కోయాలి.
3. పాన్ లో నూనె వేసి కాయల్ని వేయించి తీసి పక్కన ఉంచాలి.
4. ఆ నూనెలోనే ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి తిప్పాలి. మటన్ ముక్కల్ని కూడా వేసి, నీరు ఆవిరయ్యేదాకా ఉడికించాలి.
5. తరువావాత ఈ మొత్తాన్ని ప్రెషర్కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ముక్కలు ఉడికాక చింతపండు రసం, పెరుగు, బెండకాయ ముక్కలు వేసి అవసరమయితే మరికొన్ని నీళ్లు పోసి తక్కువ మంట మీద బెండకాయలు ఉడికేవరకూ ఉంచాలి. కాస్త గరంమసాలా, కొత్తిమీర తురుము చల్లి గ్రేవీగా ఉండగానే దించేయాలి.
Comments
Read more about: మటన్ చింతపండు బెండకాయలు ఉల్లిపాయలు అల్లంవెల్లుల్లి కారం పసుపు పెరుగు గరంమసాలా కొత్తిమిర నూనె ఉప్పు mutton tamarind iqf okra onions ginger garlic chilli powder turmeric curd
Story first published: Thursday, November 12, 2009, 17:51 [IST]
Other articles published on Nov 12, 2009



Click it and Unblock the Notifications