Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పాలక్ - నాటు కోడి ఫ్రై
Non Veg
oi-Saraswathi
By Sindhu

నాటు కోడి చికెన్: 1kg
ఉల్లిపాయలు: 4
పచ్చిమిర్చి: 6-8
ఎండుమిర్చి: 8
పాలకూర తరుగు: 2cups
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
గరం మసాలా (దాల్చిన చెక్క: చిన్న ముక్క, లవంగాలు: 5, ఏలకులు: 3 కలిపి పొడి చేయాలి): 1tsp
పసుపు: 1tsp
పుదీనా ఆకులు: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారు చేయు విధానం:
1. ముందుగా కోడి మాంసం కావలసిన పరిమాణంలో కట్ చేసి, శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి.
3. ఇప్పడు కోడి మాంసానికి పసుపు, గరం మసాలా పట్టించి స్టౌ మీద పెట్టి కొద్ది సేపు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.
4. మరో స్టౌ మీద పాన్ పెట్టి, నూనె పోసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపేస్ట్, కరివేపాకు, పుదీనా, పాలకూర వేసి బాగా వేయించుకోవాలి.
5. పాలకూర, పచ్చిమిచ్చి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక, ఉప్పు కలిపి, ఉడికిన కోడిమాంసాన్ని వేసి వేయించాలి. దించే ముందు ధనియాల పొడి, కొత్తిమీర చల్లాలి. మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. అంతే పాలక్ నాటు కోడి ఫ్రై రెడీ...
Comments
More From Boldsky
Prev
Next
Read more about: chicken palak green chilli onion garam masala salt oil చికెన్ పాలక్ పచ్చిమిర్చి ఉల్లిపాయ గరం మసాలా ఉప్పు నూనె
English summary
Palak - Natukodi Fry | పాలక్ - నాటు కోడి ఫ్రై
Story first published: Saturday, July 7, 2012, 16:34 [IST]
Other articles published on Jul 7, 2012



Click it and Unblock the Notifications











