Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
పెప్పర్ చికెన్ రైస్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చికెన్ - 100 gms (ఉప్పు నీటిలో ఉడికించి చిన్న ముక్కలుగా చేసినది)
అన్నం - 1 cup
మిరియాల పొడి - 2 tbsp
సోయా సాస్ - 1 tsp
చిల్లి సాస్ - 1 tsp
నిమ్మ రసం - 1 tsp
కొత్తిమీర- 1/2 cup(సన్నగా తరిగినది)
ఉప్పు - రుచికి సరిపడ
నూనె - కావలసినంత
తయారు చేయు విధానము:
1. ఒక పాన్ తీసుకొని అందులో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
2. ఇప్పుడు ఉడికించి చల్లార్చిన అన్నంని అందులో వేసి కొంచెం ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు మిరియాల పొడి, ఉప్పు, చికెన్ ముక్కలను వేసి రెండు నిముషాలు పాటు వేయించుకోవాలి. ఇప్పుడు సోయ్ సాస్ ని, చిల్లి సాస్ ని కూడా వేసి బాగా కలిపాలి.
4. రెండు నిముషాలు తరువాత నిమ్మ రసం, తరిగిన కొత్తిమీర ను చల్లి ఒక 5 నిముషాలు పాటు ఉడక నివ్వాలి. అంతే పెప్పర్ చికెన్ రైస్ రెడీ.
Comments
Read more about: చికెన్ అన్నం మిరియాల పొడి సోయా సాస్ చిల్లి సాస్ నిమ్మరసం కొత్తిమిర ఉప్పు నూనె chicken rice pepper powder soya sauce chilli sauce lime juice coriander leaves salt
Story first published: Saturday, March 6, 2010, 15:56 [IST]
Other articles published on Mar 6, 2010



Click it and Unblock the Notifications