Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
రొయ్యల ఇగురు
Non Veg
oi-Saraswathi N
By Sindhu

ఉల్లిపాయలు - 4
పచ్చిమిరప - 2
అల్లం వెల్లుల్లి - 2 tsp
కరివేపాకు - 2 tsp
కొబ్బరి పొడి - 3 tbsp
గరం మసాలా - 1 tsp
పసుపు - 1/4 tsp
కారం - 1 tsp
ఉప్పు తగినంత
నూనె - 3 tbsp
1. మొదట గా రొయలను వేడి నీటిలో వేసి పైపొట్టు వలిచి రొయ్యలు శుభ్రంగా కడిగి వుంచుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేపి అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించి రొయ్యలు, ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి.
3. నీరంతా ఆవిరిలో ఇమిరి మసాలా బాగా వేగాక ఒక కప్పు నీళ్ళు పోసి ఉడికించాలి.
4. రొయ్యలు ఉడికిన తర్వాత కొబ్బరిపొడి,గరం మసాలా కలిపి మరి కొద్ది సేపు ఉడికించి కొత్తిమిర చల్లి దింపేయాలి.
Comments
Read more about: ఉల్లిపాయలు పచ్చిమిరప అల్లం వెల్లుల్లి కరివేపాకు కొబ్బరి పొడి గరం మసాల పసుపు కారం ఉప్పు నూనె రొయ్యలు royyalu onions green chilli ginger garlic coconut garam masaala turmeric salt
Story first published: Saturday, November 14, 2009, 15:41 [IST]
Other articles published on Nov 14, 2009



Click it and Unblock the Notifications