Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఓ కొత్తరకం రుచి: ఆరెంజ్ చికెన్
Non Veg
oi-Saraswathi
By Sindhu

చికెన్: 8పీసులు(లెగ్స్ మరియు తై)
ఆరెంజ్ జ్యూస్: 1/4cup
గుడ్డు: 1
పోపుకోసం
వైన్: 1tbsp
సోయాసాస్: 2tbsp
ఉప్పు: రుచికి సరడిపడా
పంచదార: 1tsp
గరం మసాలా: 2tbsp
మైదా: 3tbsp
మొక్కజొన్న పిండి: 3tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పోపు(ఫ్రై)కోసం సిద్దం చేసుకొన్న (మైదా, మొక్కజొన్న పిండితప్పు)వస్తువలన్నీటిని వేసి, బాగా మిక్స్ చేసుకోవాలి.
2. అందులోని ఆరెంజ్ జ్యూస్ ను కూడా వేసి మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మైదా మరియు మొక్కజొన్న పిండి మిశ్రమంలో చికెన్ పీసులను దొర్లించి, చికెన్ ను వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఆరెంజ్ చికెన్ రెడీ..
Comments
Read more about: chicken orange juice wine soya sauce salt sugar చికెన్ ఆరెంజ్ జ్యూస్ వైన్ సోయా సాస్ ఉప్పు పంచదార
English summary



Click it and Unblock the Notifications