Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
స్పైసీ ఫిష్ కేక్స్

చేపముక్కలు: 6
కోడిగుడ్డు: 1
పచ్చిబఠాణీ: 3/4cup
నూనె: 3cup
పంచదార: 1tsp
ఉప్పు: 1tsp
మసాలా పొడి: 2tsp
గ్రేవీ కోసం:
వెనిగర్: 1/2 cup
పంచదార: 1/2cup
కీర దోసకాయ: 1
ఉల్లికాడలు: 3
పండు మిరపకాయలు: 2
వేరుశెనగ పొడి: 1tsp
తయారు చేయు విధానము:
1. చేపముక్కలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడగాలి, ముళ్లు తీసేసి మొత్తగా ముద్దగా చేసుకోవాలి. బఠాణీలను రాత్రంతా నానబెట్టి ఉంచుకుని, నిమ్మ ఆకులతో కలిపి పొద్దున్న మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2. ఓ బౌల్ లో చేపముద్ద, బఠాణీ ముద్ద, కోడి గుడ్డు సొన, పంచదార, ఉప్పు, మసాలా పొడులను వేసి ముద్దగా కలిపి దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వడల్లా వత్తుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసి ఫిష్ కేక్స్ ని డీప్ ప్రై చేసుకోవాలి.
4. గ్రేవీకోసం వెనిగర్, పంచదారను ఒక గిన్నెలో వేసి మీడియం మంటమీద మరిగించాలి. పంచదార కరిగాక కీర దోసకాయ, ఉల్లి కాడలు, ఎండుమిర్చి ముక్కలు, వేరుశెనగ పొడి వేయాలి.
5. ఇప్పుడు ముక్కలు బాగా మొత్తబడిన తర్వాత గరిటో బాగా కలిపి మూత పెట్టి మరి కాసేపు మరిగించి, ఈ మిశ్రమం గుజ్జులా తయారయ్యాక దించేసుకోవాలి. ఫిష్ కేక్స్ ని ఈ గ్రేవీతో తింటే ఎంతో రుచిగా బాగుంటుంది.



Click it and Unblock the Notifications