Latest Updates
-
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్! -
పిండి రుబ్బే పనిలేదు, పులియబెట్టక్కర్లేదు..10 నిమిషాల్లో కరకరలాడే మామిడి దోసె..ఎలా చేసుకోవాలంటే.. -
అపర ఏకాదశి వ్రతం చేస్తున్నారా? ఈ నియమాలు, పారణ సమయాలు తెలియకపోతే ఫలితం దక్కదు! -
కుంభ రాశిలోకి చంద్రుడి సంచారం: ఈ 48 గంటలు మీ రాశికి ఏం జరగబోతోంది? డిజిటల్ లావాదేవీలపై హెచ్చరిక! -
ఈ వారం గ్రహాల మార్పుతో ఈ 3 రాశులకు అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 10 నుండి 16 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం ఎవరికి అదృష్టం? - ఆదివారం, 10 మే 2026 -
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి!
స్పైసీ మటన్ చిల్లీ ఫ్రై వంటకం
Non Veg
oi-Saraswathi
By Sindhu

మటన్: 1
పెరుగు: 1
పండు మిరపకాయలు: 10-15
అల్లం వెల్లుల్లి పేస్ట్: 4
ఉల్లిపాయలు: 4
దాల్చిన చెక్క: 2
లవంగాలు: 6
పసుపు: 1/2
జీలకర్ర: 3
నిమ్మరసం: 2
నెయ్యి: 6
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: 1/4cup
తయారు చేయు విధానము:
1. మొదటగా ఒక గిన్నెలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మటన్ ను శుభ్రంగా కడిగి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి అందులో పండు మిరపకాయల ముక్కలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అదే పాన్ లో మిగిలిన నెయ్యి వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు లవంగాలు, దాల్చిన చెక్క వేయించాలి.
4. ఇప్పుడు మటన్, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి సగం ఉడికిన తర్వాత పెరుగు వెయ్యాలి. కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టి సన్నని మంటపై బాగా ఉడికించాలి. ముక్కలు మెత్తబడిన తరువాత మొదటగా వేయించి పెట్టుకొన్న చిల్లి మిశ్రం అందులోవేసి ఒక్కసారి బాగా కలగలిపి దించేసుకుని, వడ్డించేముందు నిమ్మరసం చల్లుకోవాలి. అంతే స్పైసీ మటన్ చిల్లీ ఫ్రై రెడీ.
Comments
English summary
Spicy Mutton Chili Fry Recipe | స్పైసీ మటన్ చిల్లీ ఫ్రై వంటకం
Story first published: Saturday, January 28, 2012, 17:25 [IST]
Other articles published on Jan 28, 2012



Click it and Unblock the Notifications