Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
స్పైసీ మటన్ రోస్ట్
Non Veg
oi-Saraswathi
By Sindhu

మటన్ : 300grms
పసుపు : 1tsp
కారం: 1tsp
ఉల్లిపాయ ముక్కలు: 1cup
మిరియాల పొడి :1tsp
చాట్ మసాలా : 1tsp
నిమ్మరసం : 1tsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి సరిపడినంత
తయారు చేయు విధానము:
1. పాన్ లో నూనె వేడి చేసి మటన్ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి.
2. తర్వాత మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలను వేయించాలి. అవి వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మాంసం ముక్కలు వేసి కలిపి పైన చాట్ మసాలా, మిరియాల పొడి చల్లి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. 3. చివరగా నిమ్మరసం కలిపి దించేయాలి అంతే మటన్ రోస్ట్ రెడీ. కొత్తిమీరను గార్నిష్ గా అలకరించి సర్వ్ చేయాలి.
Comments
English summary
Spicy Mutton Roast |స్పైసీ మటన్ రోస్ట్|
Story first published: Friday, January 6, 2012, 18:02 [IST]
Other articles published on Jan 6, 2012



Click it and Unblock the Notifications