Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
స్టీమ్ వెజిటేబుల్ ఫిష్
Non Veg
oi-Saraswathi
By Sindhu

చేపలు: 1/2kg
క్యారెట్(తరిగినది): 1cup
ఫ్రెంచ్ బీన్స్(తరిగినవి): 1/2cup
ఉల్లిపాయలు(తరిగినవి): 1/2cup
నిమ్మరసం: 1tsp
వెల్లుల్లి పేస్ట్: 2tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
సాస్ తయారీకి కావల్సినవి
ఎండు మిర్చి: 8-10
సోయా సాస్: 1/2cup
నిమ్మరసం: 3tsp
అల్లం పేస్ట్: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. మొదటగా చేపలను శుభ్రపరిచి ముక్కలు కోసి, వెల్లుల్లి పేస్ట్ ను, నిమ్మరసం, ఉప్పు చేర్చి బాగా పేస్ట్ చేసి చేపలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత క్యారెట్, బీన్స్ ముక్కలను , చేపలను అరగంట పాటు ఆవిరికి ఉడకబెట్టాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి. అందులోనే ఉడికిన చేప, కూరగాయ ముక్కలను పాన్ లో వేసి ఐదు నిమిషాలు సన్నని మంటపై ఉంచాలి.
4. మరో పక్క సాస్ తయారీ కోసం ఉంచిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. వెడల్పాటి గిన్నెలో చేపముక్కలను సర్ది వాటిపై సాస్ పోయాలి. అంతే వేడివేడి గా స్టీమ్ వెజిటేబుల్ ఫిష్ రెడీ.,...
Comments
Read more about: fish carrot beans onion lime juice steemed fish ఫిష్ క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ నిమ్మరసం స్టీమ్డ్ ఫిష్
English summary
Steamed Vegetable Fish | స్టీమ్ వెజిటేబుల్ ఫిష్
Story first published: Tuesday, March 13, 2012, 17:48 [IST]
Other articles published on Mar 13, 2012



Click it and Unblock the Notifications