Latest Updates
-
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి!
సమ్మర్ స్పెషల్-గోవాన్ ఫిష్ కర్రీ
Non Veg
oi-Saraswathi
By Sindhu

చేపముక్కలు: 4
పెరుగు: 2tsp
పుచ్చవిత్తనాల ముద్ద: 2tbsp
జీలక్రర: 2tsp
ధనియాలపొడి: 1tsp
కారం: 1tsp
పసుపు: 1tsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp
గరం మసాలా: 1tsp
పంచదార: 1tsp
నూనె: 6tsp
నెయ్యి: 2tsp
పలావు ఆకులు: 2
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం:
1. ముందుగా చేపముక్కల్ని పసుపు, ఉప్పుతో శుభ్రంగా కడగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వెడట్పాటి పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఒక్కో చేపముక్కని రెండు వైపులా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే నూనెలో పలావు ఆకులు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత మిగతా మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి.
4. తర్వాత పెరుగు అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. చివర్లో పంచదార, వేయించిన చేప ముక్కలు వేసి పది నిమిషాలు ఉడికించి దించాలి. అంతే గోవాన్ ఫిష్ కర్రీ రెడీ.....
Comments
Read more about: fish curd cumin seeds red chilli powder turmeric చేపలు పెరుగు జీలకర్ర ధనియాలపొడి కారం పసుపు
English summary
Summer Special - Goan Fish Curry | సమ్మర్ స్పెషల్-గోవాన్ ఫిష్ కర్రీ
Story first published: Saturday, May 5, 2012, 16:38 [IST]
Other articles published on May 5, 2012



Click it and Unblock the Notifications