Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
తందూరి చికెన్-మెలన్ సలాడ్
Non Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
తయారైన తందూరి చికెన్: 100grms
పుదీనా చట్నీ: 2tbsp
రెడ్ క్యాబేజీ తరుగు: 2tbsp
లెట్యూస్ ఆకులు: ఇరవై
పుచ్చకాయ, తర్బూజా ముక్కలు: 1cup
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, దానికి పుదీనా చట్నీ కలపాలి.
2. తర్వాత ఓ ప్లేట్ తీసుకొని లెట్యూస్ ఆకును పరచాలి. దానిపై రెడ్డ క్యాబేజి తరుగు సర్దాలి.
3. ఇప్పుడు మరో లెట్యూస్ ఆకును ఉంచి.. చికెన్ ముక్కలు ముక్కలు.. దానిపై పుచ్చకా, తర్బూజా ముక్కల్ని సర్ధాలి. పైన పుదీనా ఆకుల్ని గార్నిష్ చేస్తే నోరూరించే చికెన్ మెలన్ సలాడ్ రెడీ...
Comments
English summary
Tandoori Chicken - Melon Salad | తందూరి చికెన్-మెలన్ సలాడ్
Story first published: Wednesday, May 23, 2012, 12:59 [IST]
Other articles published on May 23, 2012



Click it and Unblock the Notifications