Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
టంగ్డీ చికెన్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చికెన్ (లెగ్ పీస్‌లు): 6
గుడ్డు: 1
అల్లం వెల్లుల్లి: 2 tbsp
నిమ్మరసం: 2tsp
మిరియాల పొడి: 1tsp
పచ్చిమిర్చి: 6
సోయా సాస్: 3tbsp
టోమాటో సాస్: 2tsp
గరం మసాలా: 1tbsp
రిఫైన్డ్ ఆయిల్ : ఫ్రై చేయడానికి సరిపడా
కార్న్ ఫ్లోర్ : 2tsp
కొత్తిమీర తరిగినది: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. చికెన్ లెగ్ పీసులకి చాకుతోగాట్లు పెట్టి ఉప్పు నిమ్మరసం పట్టించి. కొద్ది సేపు అలాగే వుంచాలి.
2. తరువాత చికెన్ ముక్కలకి పచ్చిమిర్చి ముద్ద, సోయా సాస్, టొమాటో సాస్, మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లంవెల్లుల్లి, కొత్తిమీర, తెల్ల మిరియాలపొడి, కొత్తిమిర, గుడ్డు మిశ్రమం పట్టించి 15 నిమిషాలు నానబెట్టాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె పోసి వేడి అయ్యాక ఒక్కో లెగ్ పీస్ నూ వేసి బాగా ఫ్రై చేయాలి. అంతే టంగ్డీ చికెన్ రెడీ.
Comments
Read more about: చికెన్ గుడ్డు నిమ్మరసం నూనె పచ్చిమిర్చి సోయా సాస్ టొమాటో సాస్ గరం మసాలా chicken egg lime juice green chilli soya sauce tomato sauce
Story first published: Tuesday, November 30, 2010, 14:55 [IST]
Other articles published on Nov 30, 2010



Click it and Unblock the Notifications