Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
రుచికరమైన మింట్ చికెన్(పుదీనా చికెన్) కబాబ్
Non Veg
oi-Saraswathi
By Sindhu

బోన్పూస్ చికెన్: 250grms
పెరుగు: 2tbsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
పుదీనా: 3 కట్టలు
పచ్చి మిరపకాయలు: 4-6
జీలకర్ర పొడి: 1tsp
వెన్న: 1tsp
నిమ్మరసం: 4 tsp
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
తయారుచేయు విధానం:
1. పుదీనా, కొన్ని పచ్చిమిరపకాయలను కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో ఈ మిశ్రమాన్ని కలపాలి. ఇందులోఅల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నిమ్మరసం, పచ్చిమిరపకాయలు, జీలకపూరపొడి, కారం, చికెన్ వేసి ఓ అరగంట సేపు అలాగే ఉంచాలి.
3. అరగంట తర్వాత దీన్ని పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో చికెన్ ముక్కలు వేసి బాగా వేగించాలి. లేదంటే మైక్రోవోవెన్ లో తందూరిలా బేక్ చేసుకోవాలి. బయటకు తీశాక వెన్నతో సర్వ్ చేసుకుంటే పుదీనా చికెన్ కబాబ్ మరింత రుచిగా ఉంటుంది.
Comments
Read more about: chicken mint green chilli curd lemon juice salt చికెన్ పుదీనా పచ్చిమిర్చి పెరుగు నిమ్మరసం ఉప్పు
English summary
Tasty Mint Chicken Kabab | రుచికరమైన మింట్ చికెన్(పుదీనా చికెన్) కబాబ్
Story first published: Sunday, April 8, 2012, 13:49 [IST]
Other articles published on Apr 8, 2012



Click it and Unblock the Notifications