Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఆహా ఏమి రుచి కడాయి చికెన్
Non Veg
oi-Saraswathi
By Sindhu

చికెన్: 1kg
ఉల్లిపాయలు: 1/2kg
టొమోటోలు: 1/4kg
నెయ్యి: 150grm
కారం: 2tsp
పచ్చిమిర్చి: 8-10
లవంగాలు: 4-6
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: ఒక కట్ట
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. కడాయిలో నెయ్యి వేడిఅయ్యాక అందులో మెత్తగా నూరిన ఉల్లిపాయల ముద్దను వేసి, దోరగా పది నిముషాలు వేయించాలి.
2. అందులోనే టొమోటో ముక్కలు, కారం, పచ్చిమిర్చి, ఉప్పు కలపాలి. లవంగాలను కొద్దిగా చితకకొట్టి అందులో కలిపాలి.
3. తర్వాత అల్లం వెల్లుల్లి వేసి బాగా వేయించిన తరువాత చికెన్ ముక్కల్ని వేసి బాగా కలియబెట్టాలి. కూర సగం ఉడికిన తరువాత కరివేపాకు, కొత్తిమీర చల్లి మూతపెట్టాలి. సన్నని మంటమీద ఇరబై నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అంతే కడాయ్ చికెన్ రెడీ, ఇది చపాతీ, పూరి, అన్నంకి మంచి కాంబినేషన్.
Comments
Read more about: chicken onions green chili ginger garlic చికెన్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి
English summary
Tasty and Spicy Kadai Chicken | ఆహా ఏమి రుచి కడాయి చికెన్
Story first published: Saturday, March 10, 2012, 16:56 [IST]
Other articles published on Mar 10, 2012



Click it and Unblock the Notifications