Latest Updates
-
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే..
టమోటో క్రీమ్ బటర్ చికెన్: సండే స్పెషల్
Non Veg
oi-Saraswathi
By Sindhu

టొమాటోలు: 1/2kg(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
చికెన్ ముక్కలు: 1kg
ఉల్లిపాయల తరుగు: 1cup
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp
కారం: 2-3tsp
బిర్యానీ ఆకు తురుము: 1/2tsp
లవంగాల పొడి: 1tsp
దాల్చినచెక్క పొడి: 1tsp
యాలకులు: 4
బటర్: 100grms
నూనె: సరిపడా
గరంమసాలా: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
కుకింగ్ క్రీమ్: 4tbsp
పెరుగు: 1cup
బాదంపప్పు: 50grms
కొత్తిమీర తరుగు: 2tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పెరుగు, బాదం పప్పు పేస్ట్, మసాలా పొడులు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, టొమాటోలు, ఉప్పు కలిపి మిక్సర్లో బ్లెండ్ చేయాలి.
2. తర్వాత ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, టొమాటో మిశ్రమాన్ని కలపాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి బటర్ వేసి కరిగించాలి. అందులోనే బిర్యాని ఆకులు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక, చికెన్ ముక్కలను పదిహేను నిముషాల పాటు మీడియం మంట మీద వేయించాలి.
4. చివరగా దించే ముందు కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి, క్రీమ్ వేసి, బాగా కలిపి దించేసుకోవాలి. అంతే టమోటో బటర్ చికెన్ రెడీ. వేడి వేడి రైస్, చపాతి, నాన్, పూరి తో సర్వ్ చేయాలి.
Comments
Read more about: chicken tomato onion ginger garlic cloves garam masala చికెన్ టమోటో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి లవంగాలు గరం మసాలా
English summary
Tomato Cream Butter Chicken | టమోటో బటర్ చికెన్ స్పెషల్ టేస్ట్
Story first published: Saturday, September 29, 2012, 16:29 [IST]
Other articles published on Sep 29, 2012



Click it and Unblock the Notifications