Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఈజీ అండ్ టేస్టీ టమోటో కోడిగుడ్డు స్పెషల్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

టమోటాలు: 250gms
కోడిగుడ్లు: 3
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 3
కరివేపాకు: 2 రెబ్బలు
అల్లం వెల్లుల్లి పేస్ట్:1tsp
పసుపు: 1/4 tsp
కారం పొడి: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
గరం మసాలా పొడి: 1/2 tsp
కొత్తిమిర: 1/2cup
నూనె : కావలసినంత
తయారు చేయు విధానము:
1. ఉల్లిపాయ, టమోటోలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
2. తర్వాత ప్యాన్ లో నూనె వేసి వేడి చేసి తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మెత్తబడేవరకు వేయించాలి.
3. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత టమోటో ముక్కలు, తగినంత ఉప్పువేసి బాగా కలిపి మూత పెట్టాలి.
4. ముక్కలు మెత్తబడ్డాక అరకప్పు నీరు పోసి మెత్తగా ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయాక గుడ్లు కొట్టిపోయాలి. వాటిని కలపకుండా అలాగే ఉంచి మూతపెట్టాలి. దీనివలన గుడ్డు పెద్ద ముక్కలుగా ఉంటుంది.
5. ఫైనల్ గా గుడ్డు ఉడికాక మెల్లిగా కలిపి గరం మసాలా పొడి, కొత్తిమిర వేసి కలిపి దింపేయాలి. అంతే టమోటో కోడిగుడ్డు స్పెషల్ కర్రీ రెడీ. రైస్ చపాతీలకు మంచి కాంబినేషన్.
Comments
Read more about: టమోటో కోడిగుడ్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు tomato egg onions green chilli ginger garlic turmeric salt oil
Story first published: Tuesday, September 28, 2010, 15:34 [IST]
Other articles published on Sep 28, 2010



Click it and Unblock the Notifications