Latest Updates
-
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు!
సేమ్యా-పచ్చిరొయ్యల బిర్యానీ
Non Veg
oi-Saraswathi
By Sindhu

పచ్చిరొయ్యలు: 1/2kg
సేమ్యా: 1/2kg
నెయ్యి: 200grms
జీడిపప్పు: 100grms
లవంగాలు, ఏలకులు: 6:6
దాల్చిన చెక్క: చిన్న ముక్క
ఉల్లికాడ తరుగు: 2tsp
పెరుగు: 11/2cup
ఉల్లిపాయలు: 3 పెద్దవి
పచ్చిమిర్చి తరుగు: 2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
నిమ్మరసం: 2tsp
ఉప్పు, కారం, పసుపు: కావలసినంత
కొత్తిమీర, పుదీనా: 1cup
తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి మరిగాక అందులో సేమ్యా వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ స్టౌమీద ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి కాగాక అందులో ఉల్లి తరుగు, జీడిపప్పు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ల్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి తరుగు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేసి రెండు నిమిషాలువేయించాలి.
4. ఇప్పుడు పచ్చిరొయ్యలు, పెరుగు, ఉప్ప, పెరుగు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి కలిపి ఉడుకుతుండగా సేమ్మావేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికిన తర్వాత నిమ్మరసం వేసి కలిపి దించేయాలి.
5. చివరగా కొత్తిమీర, పుదీనా, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. అంతే రొయ్యలు సేమ్యా బిర్యానీ రెడీ.
Comments
English summary
Variety of Biryani with Prawns and Vermicelli | సేమ్యా-పచ్చిరొయ్యల బిర్యానీ
Story first published: Monday, February 6, 2012, 18:04 [IST]
Other articles published on Feb 6, 2012



Click it and Unblock the Notifications