Latest Updates
-
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా?
బనానా హల్వా
Snacks
oi-Saraswathi N
By Sindhu

అరటిపండ్లు: 5
పంచదార: 1 cup
నెయ్యి: 3tbsp
జీడిపప్పు: 15
యాలకులు: 6
తయారు చేయు విధానము:
1. అరటిపండు తోలు తీసి బాగా గుజ్జుగా చేత్తో చిదిమి పెట్టుకోవాలి.
2. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పుని దోరగా వేయించాలి.
3. అదే పాన్ లో మళ్ళి కొద్దిగా నెయ్యి వేసి ఈ అరటి పండు గుజ్జుని అందులో వేసి బాగా రోష్ట్ చేయాలి.
4. పది నిమిషాలా తర్వాత అందులో పంచదార వేసి మళ్ళి పది నిమిషాలు రోష్ట్ చేయాలి. తర్వాత యాలకల పౌడర్ వేసి బాగా కలిపి కొద్దిగా నెయ్యివేసి అందులోనే జీడిపప్పు కూడా వేసి, నెయ్యి రాసిన ప్లేట్ లో వేసి కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. అంతే బనానా హల్వా రెడీ.
Comments
Story first published: Friday, October 22, 2010, 14:13 [IST]
Other articles published on Oct 22, 2010



Click it and Unblock the Notifications