Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
బనానారవ్వ స్వీటు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బొంబాయి రవ్వ - 1/2 kg
నీరు - 1/2 ltr
పంచదార - 1/2 kg
అరటిపండ్ల గుజ్జు - 4
నెయ్యి - 250grm
చిక్కగా మరిగించిన పాలు - 2 cups
జీడిపప్పు - 25grms
కిస్మిస్ - 25grms
యాలకుల పొడి - 1tsp
ఉప్పు - రుచికి సరిపడ
తయారు చేయు విధానం:
1. పాన్ లో రవ్వ వేసి దోరగా వేయించాలి.
2. ఒక గిన్నె లో నీరు పోసి బాగా మరిగించి 2 కప్పుల పాలు పోసి యాలకుల పొడి, రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి.
3. ఇప్పుడు అందులో అరటిపండు గుజ్జు, పంచదార, ఉప్పు వేసి నెయ్యి పోస్తూ కలుపుతూ సన్నసెగ మీద మగ్గనివ్వాలి.
4. దోరగా వేయించిన జీడిపప్పు, ఎండు కిస్మిస్ దాని మీద అమర్చితే బనానా కేసరి రెడీ.
Comments
Read more about: బనాన రవ్వ నీరు పంచదార నెయ్యి పాలు జీడిపప్పు ద్రాక్ష యాలకులు ఉప్పు banana rava sugar ghee milk cashew nuts kismis cardamoms salt
Story first published: Wednesday, December 9, 2009, 15:10 [IST]
Other articles published on Dec 9, 2009



Click it and Unblock the Notifications