Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
అరటికాయ వడలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

అరటికాయలు : 2
అల్లం: చిన్న ముక్క
పచ్చి మిర్చి : 6
ఉల్లిపాయలు : 50grms
కొత్తిమీర : ఒక కట్ట
కరివేపాకు : అయిదు రెబ్బలు
ఉప్పు : రుచికి సరిపడా
నూనె : వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. అరటికాయలను నీటిలోబాగా ఉడికించుకోవాలి. తరువాత తొక్క వలిచి ముద్దగా చేసుకోవాలి.
2. తరువాత ఆ ముద్ద లో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు కలపాలి.
3. ఇప్పుడు ఇలా చేసిన అరటికాయ ముద్దను చిన్న చిన్న ఉండలు గా చేసి, తడి చేతితో వత్తి, వడలు మాదిరిగా చేసి మరుగుతున్న నూనె లో వేసి ఎర్రగా ఫ్రై చేయాలి.
4. వీటిని సాస్ తో గాని, పుదిన చెట్నీతో గాని తింటే చాలా రుచిగా ఉంటాయి.
Comments
Read more about: అరటికాయ అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఉప్పు నూనె banana ginger garlic green chilli onion cardamom
Story first published: Wednesday, February 2, 2011, 13:59 [IST]
Other articles published on Feb 2, 2011



Click it and Unblock the Notifications