Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
భీరకాయ బజ్జీలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బీరకాయలు - 3 లేతవి
శనగపిండి - 1/2 kg
బియ్యంపిండి - 1/2 cup
నూనె - వేయించడానికి సరిపడా
వంటసోడా - చిటికెడు
ఉప్పు - తగినంత
కారం - 1 tsp
తయారు చేయు విధానం:
బీరకాయలను శుభ్రంగా కడిగి, చెక్కుతీసి చిప్స్లాగా గుండ్రంగా (కావలసిన ఆకారంలో) కోసుకోవాలి. శనగపిండిలో బియ్యంపిండి, వంటసోడా, ఉప్పు, కారం కలిపి బజ్జీల పిండిలాగా (మరీ చిక్కగా లేదా మరీ పలుచగా లేకుండా మీడియంగా ఉండేటట్లు) కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ ఇరవై నిమిషాలపాటు అలాగే నాననివ్వాలి. ఆ తరువాత గుండ్రంగా కోసుకున్న బీరకాయ ముక్కలను పిండిలో ముంచి బాగా కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అంతే వేడి వేడి బీరకాయ బజ్జీలు రెడీ. చాలా త్వరగా, సులభంగా తయారయ్యే ఈ బీరకాయ బజ్జీలు తినేందుకు కూడా చాలా రుచిగా ఉంటాయి.
Comments
Read more about: బీరకాయ బియ్యంపిండి నూనె వంటసోడా ఉప్పు కారం శనగపిండి beerakaya rice powder oil baking soda salt red chilli powder
Story first published: Monday, October 26, 2009, 17:48 [IST]
Other articles published on Oct 26, 2009



Click it and Unblock the Notifications