Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
బీట్ రూట్-ఆరెంజ్ సలాడ్
Snacks
oi-Saraswathi
By Sindhu

ఆరెంజ్ పండ్లు: 2(తొనలు తీసుకోవాలి)
ఆలివ్ ఆయిల్: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1tsp
ఉల్లిపాయలు: 1(తరిగినవి
హేజల్నట్ ఆయిల్: 2tsp
కొత్తమిరీ తరుగు: 1tsp
ఆరెంజ్ జ్యూస్: 1cup
నిమ్మరసం లేదా రెడ్ వైన్ వెనిగర్: 1tsp
తేనె: 1tsp
హేజల్ నట్స్ వేయించినవి: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బీట్ రూట్ తరిగి ఉంచుకోవాలి.
2. తర్వాత పాన్ లో బీట్ రూట్ ముక్కలు వేసి కొద్దిగా ఆయిల్, ఉప్పు, మరియు మిరియాల పొడితో 25 నిమిషాల పాటు వేయించుకోవాలి. లేదా ఒవెన్ ను 400డిగ్రీల ఫారన్ హీట్ లో ఉంచి అందులో ఉడికించుకోవచ్చు.
3. ఉల్లిపాయలను ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాల పొడితో 15నిమిషాలు వేయించుకోవాలి. అలాగే ఆరెంజ్ పొట్టు తీసి తొనలను వేరు చేసి పెట్టుకోవాలి.
4. తర్వాత చిన్న గిన్నెలో హెజల్ నట్ ఆయిల్, కొత్తిమీర మరియు ఆరంజ్ జ్యూస్, నిమ్మరసం, కలిపి ఉంచుకోవాలి. అందులోనే బీట్ రూట్, ఆరంజ్ తొనలను వేసుకోవాలి.
5. వాటి మీద వేయించిన ఉల్లిపాయలు ఉంచి, చివరగా తేనె కొత్తిమీర, హేజల్ నట్స్ మరియు తురిమిన చీస్ తో అలంకరించండి. అంతే బీట్ రూట్ ఆరెంజ్ సలాడ్ రెడీ
Comments
Read more about: beetroot orange olive oil salt pepper onions బీట్ రూట్ ఆరెంజ్ ఆలివ్ ఆయిల్ పెప్పర్ ఉల్లిపాయ
English summary
Beetroot Orange Salad | బీట్ రూట్-ఆరెంజ్ సలాడ్ |
Story first published: Monday, July 9, 2012, 12:25 [IST]
Other articles published on Jul 9, 2012



Click it and Unblock the Notifications