Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
చిల్లు గారెలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

మినపప్పు: 1/2 kg
పచ్చిమిర్చి: 6
ఉల్లిపాయ: 1
అల్లం: అంగులం పొడవు(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినది)
జీలకర్ర: 2 tsp
పచ్చికొబ్బరి ముక్కలు: చిన్నముక్కలుగా కట్ చేసినవి)
కరివేపాకు: 1/2 కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: తగినంత
తయారు చేయు విదానము:
1. మినపప్పును ఒక రోజు రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే వాటి శుభ్రం చేసి గ్రైడర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. అందులో కటచేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చికొబ్బరి ముక్కలు, కరివేపాకు అన్నిటినీ అందులో వేసి బాగా కలిపి ప్రక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక, పై మిశ్రమంలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అరచేతిలో పెట్టి గుండ్రంగా వత్తుతూ మద్యలో చిన్న చిల్లు పెట్టి కాగే ఆయిల్ లో వేసి దోరగ వేగనివ్వాలి అంతే వేడి వేడి చిల్లు గారెలు రెడీ.
Comments
Read more about: మినపప్పు పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ జీలకర్ర పచ్చికొబ్బరి ఆయిల్ ఉప్పు black gram green chillies ginger onion cumin curry leaves salt oil
Story first published: Wednesday, March 10, 2010, 14:24 [IST]
Other articles published on Mar 10, 2010



Click it and Unblock the Notifications