Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
బ్రెడ్ దహీ వడ-లో ఫ్యాట్

బ్రెడ్ స్లైస్ : 6
మజ్జిగ: 1cup
గట్టి పెరుగు: 1/2cup
కారం: 1/2tsp
చాట్ మసాలా: 1/2tsp
బ్లాక్ సాల్ట్: 1/4tsp
పంచదార: చిటికెడు
దానిమ్మ గింజలు: 3tbsp
కొత్తిమీర తరుగు: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా బ్రెడ్ స్లైస్ చివరలను కట్ చేసి తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు గట్టి పెరుగును మజ్జిగతో చేర్చి రెండూ బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత మజ్జిగ పెరుగు మిశ్రమంలో జీలకర్ర పొడి, కారం, పంచదార, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకొన్న కర్డ్ మిక్స్ ను పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు సర్వింగ్ డిష్ లో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు మిశ్రమాన్ని పోసి, అందులో బ్రెడ్ స్లైస్ ను పెట్టుకోవాలి.
5. తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ మీద కూడా ఈ కర్డ్ మిశ్రమాన్ని పోయాలి. ఆతర్వాత చాట్ మసాలా పౌడర్, కారం, బ్లాక్ సాల్ట్ , కొత్తిమీర తరుగు ఒకదాని తర్వాత ఒకటి చిలకరించాలి.
6. ఇలా తయారు చేసుకొన్న బ్రెడ్ స్లైస్ ను ఒకదాని మీద ఒకటి పెట్టి, పెరుగు మిశ్రమాన్ని పోసుకొంటూ సర్వింగ్ బౌల్ ల్లో అమర్చుకోవాలి.
7. చివరగా ఏమన్నా మిగిలుంటే ఆ పెరుగును కూడా పూర్తిగా బ్రెడ్ స్లైసెస్ మీద పోసేయాలి. చివరగా మరోసారి చాట్ మసాలా పౌడర్, కారం, రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ, దానిమ్మ గింజలు గార్నిష్ చేసి కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టి చల్ల చల్ల గా సర్వ్ చేయాలి. అంతే బ్రెడ్ దహీ వడ రెడీ.



Click it and Unblock the Notifications