Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
రుచికరమైన వంకాయ బోండా
Snacks
oi-Saraswathi N
By Sindhu

వంకాయలు - ఐదు,
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు,
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను,
శెనగపిండి - ఒక కప్పు,
తినే సోడా - చిటికెడు,
జీలకర్ర - ఒక టీ స్పూను,
వాము - అర టీ స్పూను,
పచ్చిమిరపకాయలు - నాలుగు,
కారం - ఒక టీ స్పూను,
ఉప్పు - తగినంత,
నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:
1. వంకాయల్ని శుభ్రంగా కడిగి గుత్తివంకాయల్లా కోసుకోవాలి.
2. స్టౌ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి వంకాయల్ని వేసి ఓ పదినిమిషాలు ఉడికించి దించేయాలి.
3. స్టౌ మీద మరో గిన్నె పెట్టుకుని సరిపడా నూనె వేసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, అల్లంవెలుల్లి ముద్ద వేసి బాగా వేగించుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, గరంమసాలా వేసి బాగా కలిపి దించేయాలి. దీన్ని వంకాయల మధ్యలో పెట్టుకోవాలి.
4. ఒక గిన్నెలో శెనగపిండి, కారం, ఉప్పు, సోడా, సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి.
5. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక మసాలా పెట్టిన వంకాయల్ని శెనగపిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. వీటిని టమోటా సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Comments
Read more about: brinjal onion ginger garlic chenna green chilli salt oil వంకాయ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి శెనగపిండి జిలకర్ర పచ్చిమిర్చి
English summary
Brinjal | Onion | Ginger | Garlic | Chenna | Green Chilli | Salt | Oil | రుచికరమైన వంకాయ బోండా
Story first published: Monday, May 30, 2011, 17:03 [IST]
Other articles published on May 30, 2011



Click it and Unblock the Notifications