Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
బ్రింజాల్ చెర్మోలా
Snacks
oi-Saraswathi N
By Sindhu

వంకాయలు: 2
ఉప్పు: తగినంత
ఆయిల్: సరిపడా
చెర్మోలా కోసం:
వెల్లుల్లి: రెండు రెబ్బలు(పేస్ట్)
జీలకర్ర: 1 tbsp
దాల్చిన చెక్క పొడి: 1 tsp
మిరియాల పొడి: 1/2 tsp
నిమ్మరసం: 1/2 tsp
కొత్తిమీర తురుము: 3 tbsp
పుదీనా తురుము: 2 tbsp
ఆయిల్: 1/2 cup
తయారు చేయు విధానము:
1. వంకాయల్ని చిప్స్ మాదిరిగా గుండ్రని ముక్కల్లా తరగాలి. వాటి మీద ఉప్పు చల్లి ఓ అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఈ ముక్కల్ని ఒక్క సారి కడిగి కొద్దిగా ఆరనివ్వాలి. ఇప్పుడ వీటికి నూనె పూసి గ్రిల్ ఉన్న ఓవెన్ ను ముందుగానే వేడిచేసి బంగారు రంగులోకి వచ్చేవరకూ ఉంచాలి వీటిని కాసేపు పేపర్ మీద ఉంచితే నూనె ఏమైనా ఉంటే ఇంకిపోతుంది.
3. చెర్మోలా కోసం తీసుకున్న అన్ని దినుసుల్నీ కలిపి మూత పెట్టి ఓ గంట సేపు ఫ్రిజ్ లో ఉంచాలి. వంకాయ చిప్స్ కి ఈ చెర్మోలా అద్దుకుని తింటే ఆరుచే వేరు.
Comments
Read more about: వంకాయలు ఉప్పు నూనె వెల్లుల్లి జీలకర్ర దాల్చిన చెక్క మిరియాలు నిమ్మరసం కొత్తిమీర పుదీనా brinjal salt oil onions cuminseeds cinnamon black pepper lemon coriander leaves mint
Story first published: Tuesday, March 2, 2010, 15:47 [IST]
Other articles published on Mar 2, 2010



Click it and Unblock the Notifications