Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
క్యాప్సికమ్-న్యూడిల్స్ థాయ్ సలాడ్...

కావల్సిన పదార్థాలు:
ఉడికించిన నూడుల్స్: 2cups
అన్నం: 1cup
క్యారెట్, క్యాబేజీ తరుగు: 1cup
ఉల్లిపాయ: 1/2cup
క్యాప్సికమ్(ఎరుపు, పసుపు)తరుగు: 1/2cup
ఉల్లికాడల తరుగు: 1/2cup
కొత్తిమీర: కట్ట(సన్నగా తరగాలి)
పచ్చిమిర్చి: రెండు(సన్నగా తరగాలి)
గార్నిష్ కోసం:
వేయించిన వేరుసెనగపప్పు పలుకులు: 1/2cup
ఉల్లికాడల తరుగు: కొద్దిగా
డ్రెస్సింగ్ కోసం:
నిమ్మరసం: 4tbsp
వెనిగర్: 1tbsp
సోయాసాస్: 3tbsp
పంచదార: 2tbsp
ఎండుమిర్చి గింజలు: 1tsp
మిరియాలపొడి: 1tsp
ఆలివ్ ఆయిల్: 3tbsp
అల్లం వెల్లుల్లి తరుగు: 1tbspచొప్పున
తయారు చేయు విధానం:
1. ముందుగా డ్రెస్సింగ్ కోసం సిద్ధం చేసి పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఓ సీసాలోకి తీసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు నూడుల్స్ తో పాటు మిగిలిన పదార్థాలన్నీ ఓ వెడల్పాటి పాత్రలోకి తీసుకుని బాగా కలపాలి.
3. పైన డ్రెస్సింగ్ చేర్చి రెండు చెంచాలతో మరోసారి కలిపి వేరు సెనగపప్పు పలుకులు, ఉల్లికాడల తరుగు అలంకరిస్తే చాలు థాయ్ సలాడ్ సిద్దమైనట్టే. ఇందులో వాడిన పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలుచేసేవే.



Click it and Unblock the Notifications