Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
చంద్రకాంతలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

పెసరపప్పు: 1 cup
పంచదార: 2 cup
పచ్చికొబ్బరి తురుము: 1/2 cup
జీడిపప్పు ముక్కలు: 1/2 cup
యాలకుల పొడి: 1 tsp
నూనె: వేయించడానికి నూనె
తయారు చేయు విధానం:
1. పెసరపప్పును గంట సేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. 3,4 టీస్పూన్ల నీటిని కలిపి కాస్త జారుగానే చేసుకోవాలి.
2. వెడల్పాటి పాత్రలో పంచదార, రుబ్బిన పెసరపప్పు తురిమిన కొబ్బరి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలపాలి. ఈ పాత్రను సన్నని సెగపై ఉంచి పంచదార కరిగి తీగపాకం వచ్చే వరకూ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. దించే ముందు యాలకుల పొడి చల్లాలి.
3. తర్వాత ఈ మిశ్రమాన్ని తడిగుడ్డపై పోసి నూనె పూసిన బల్లపరపు కర్రతో కాస్త మందంగా ఉండేట్టుగా సమానంగా చేయాలి.
4. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మనకు ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
5. పైనల్ గా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక కట్ చేసిన పెట్టుకొన్న ముక్కల్ని అందులో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించి తీయాలి అంతే చంద్రకాంతలు రెడీ.
Comments
Read more about: పెసరపప్పు పంచదార జీడిపప్పు యాలకలు నూనె కొబ్బరి తురుము moong daal sugar cashew nuts cardamom oil coconut
Story first published: Friday, January 29, 2010, 14:22 [IST]
Other articles published on Jan 29, 2010



Click it and Unblock the Notifications