Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
చలికాలం వేడి వేడి చికెన్ పకోడా
చలికాలం వేడి వేడి చికెన్ పకోడా
Snacks
oi-Saraswathi N
By Sindhu

బోన్ లెస్ చికెన్: 1/2kg
అల్లంవెల్లుల్లి ముద్ద: 1tsp
గరం మసాల పొడి: 1tsp
ఉప్పు,కారం: రుచికి తగినంత
పసుపు: 1/2tsp
పచ్చిమిర్చి: 3
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: ఒక రెమ్మ
ఉల్లి కాడలు: 2tbsp
శనగపిండి: 2tbsp
కార్న్ ఫ్లోర్: 2tbsp
నూనె : వేయించడానికి కావలసినంత
తయారు చేయు విధానం:
1. చికెన్ ముక్కల్లో అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాల పొడి,ఉప్పు,కారం, పసుపు వేసి కలిపి ఒక గంటసేపు మారినేట్ చేసుకోవాలి.
2. ఇందులో సన్నగా తరిగిన మిర్చి, ఉల్లికాడలు, కొత్తిమీర, శనగపిండి, కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం నీరు చల్లి కలుపుకోవాలి. బాటర్ లాగ అక్కర్లేదు జస్ట్ చికెన్ ముక్కలకు కోట్ అయితే చాలు.
3. ఇప్పుడు కాగిన నూనెలో చికెన్ ముక్కలు వేసి వేయించి తీసుకోవాలి. అదే నూనెలో కరివేపాకు కూడా వేయించుకోవాలి.
4. చికెన్ పకోడీలపై వేయించిన కరివేపాకు చల్లి వేడిగా సర్వ్ చేయడమే..
Comments
Read more about: chicken pakora chicken ginger garlic oil salt చికెన్ పకోడా చికెన్ అల్లం వెల్లుల్లి నూనె ఉప్పు
English summary



Click it and Unblock the Notifications