Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
చిప్స్ ఆమ్లెట్
Snacks
oi-Saraswathi N
By Sindhu

గ్రుడ్లు: 2
ఉల్లిపాయ: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1/2tsp
పసుపు: చిటికెడు
కారం: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
గరం మసాలా: చిటికెడు
కొత్తమిర: కొద్దిగా
బంగాలదుంప చిప్స్: 1/4cup
నూనె: 2tsp
తయారు చేయు విధానము:
1. ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారంపొడి, గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచాడు నీళ్లు పోసి బాగా కలపాలి.
2. ఇప్పుడు గ్రుడ్లు కొట్టి ఇందులో వేసి అన్నీ కలిసేలా గిలకొట్టాలి. చిప్స్ ని చేతులతో నలిపి పొడిచేయాలి.
3. తర్వాత స్టౌ మీద పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని పోసి, వెడల్సుగా ఆమ్లెట్ లాగా పరిచి, దానిపైన చిప్స్ పొడి, కొద్దిగా కట్ చేసిన కొత్తిమిర వేసి పైన, చుట్టూరా నూనె వేసి మూత పెట్టాలి.
4. రెండు నిమిషాల తర్వాత ఆమ్లెట్టును తిరగేసి ఎర్రబడేవరకు ఉంచి తీసేయ్యాలి. ఇది ఇలాగే వేడిగా సర్వ్ చేయాలి. అంతే చిప్స్ ఆమ్లెట్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: గ్రుడ్లు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పసుపు కారం ఉప్పు నూనె egg onions salt oil garam masala potato chips ginger garlic
Story first published: Saturday, January 29, 2011, 14:06 [IST]
Other articles published on Jan 29, 2011



Click it and Unblock the Notifications











