Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఛాక్లెట్ జవారిసి(సగ్గుబియ్యం) పాయసం
Snacks
oi-Saraswathi N
By Sindhu

సెమియా: 1/4cup
జవారిసి: 1/2cup
ఛాక్లెట్ పౌడర్: 3tsp(భోర్నవిట, బూస్ట్)
పంచదార: 3/4cup
పాలు: 250ml
జీడిపప్పు: 5
బాదాం పప్పు: 5
ద్రాక్ష: 5
యాలకులు: 3
నెయ్యి: 3tsp
తయారు చేయు విధానము:
1. మొదటగా జవారిసిని కుక్కర్లో ఉడికించి ప్రక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో ద్రాక్ష, జీడిపప్పు, బాదాం వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
3. చిన్న బౌల్ లో కొద్దిగా నీళ్లు పోసి కాగాక అందులో సేమియా వేసి కలియబెడుతూ ఉడకనివ్వాలి.
4. సేమియా మీడియంగా ఉడికిన తర్వాత పంచదార వేసి కలపాలి, 5 నిమిషాల తర్వాత జవారిసి, ద్రాక్ష, జీడిపప్పు, బాదం వేసి కలియబెట్టాలి.
5. ఫైనల్ గా పాలు వేసి తర్వాత ఛాక్లెట్ పౌడర్ వేసి కలపాలి. రెండు నిమిషాలైన తర్వాత స్టౌ మీద నుండి దింపేయాలి. అంతే పర్వ్ చేయడానికి ఛాక్లెట్ జవారిసి పాయసం రెడీ.
Comments
Read more about: సేమియా జవారిసి ఛాక్లెట్ పౌడర్ పంచదార పాలు ద్రాక్ష జీడిపప్పు నెయ్యి semiya javvarisi chocolate powder sugar milk cashew nuts dry grapes cardamom ghee
Story first published: Monday, May 3, 2010, 13:19 [IST]
Other articles published on May 3, 2010



Click it and Unblock the Notifications